Thursday, 09 April 2026 05:35:07 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

విజయవంతంగా ముగిసిన టి టి సి శిక్షణ శిబిరం

Date : 15 June 2024 06:30 PM

Telugu Rekha Media - ఎడ్యుకేషన్ / నిజామాబాద్ : రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా లో మూడు జిల్లాలు , నిజామాబాద్, మెదక్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల రీజినల్ ట్రైనింగ్ సెంటర్ స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ క్రాఫ్ట్ మ్యూజిక్ ట్రేడ్ల 42 రోజుల ట్రైనింగ్ శిబిరం ముగిసింది. ఈ శిభిరంలో దాదాపుగా నాలుగు వందల పైగా అభ్యర్థులతో నిర్వహించడం జరిగిందని క్రాఫ్ట్ డైరెక్టర్ డి.వాసుదేవరావు తెలిపారు. ఈ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులు వారి యొక్క నైపుణ్యాలను పెంపొందించుకొని చివరి రోజు వారి యొక్క ప్రతిభను , సృజనాత్మకంగా వివిధ రకాల ప్రదర్శనల రూపంలోప్రదర్శించారు. ఇందులో సీనియర్ ఆర్ట్ టీచర్ టి కేశవ కుమార్, మరియు శ్రీనివాస్, నమత , మితి, గీత గార్లు విద్యార్థులను పరిచయం చేశారు. విద్యార్థులు కూడా ఈ శిబిరంలో మేము చాలా నైపుణ్యతను గురువుల ద్వారా నేర్చుకున్నామని అదిలాబాద్ విద్యార్థి ని వరలక్మి అందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో సైకాలజీ, పాఠశాల యాజమాన్యం , ప్రత్యేక పాఠ్యం శాల పద్ధతులు నేర్చుకున్నామని ఆర్మూర్ విద్యార్థి సంతోష్ తెలిపారు. భవిష్యత్తులో వీరందరికీ ఉద్యోగాలు రావాలని క్రాఫ్ట్ డైరెక్టర్ డి. వాసుదేవరావు ఆకాంక్షించారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :