Thursday, 30 July 2026 02:53:56 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

వీధి కుక్కల స్వైర విహారం... రాక్షస దాడి...

Date : 08 August 2024 10:46 PM

Telugu Rekha Media - కథనాలు / : గత కొన్ని నెలల నుండి రాష్ట్రంలో ఏదో ఒక మూలన వీధి కుక్కల దాడిలో చిన్నారులు పెద్దలు గాయాల పాలైన మరియు మృతి చెందిన సందర్భాలు కోకొల్లలు. నేడు కరీంనగర్ జిల్లాలో ఇంటి ముందు ఆడుకుంటున్న 18 నెలల బాలుడిపై వీధి కుక్క చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ బాలుడి తల్లి గమనించి వెంటనే వీధి కుక్క దాడి నుండి కాపాడటం వలన ఒక పసి ప్రాణం దక్కింది.. వీధుల వెంట గుంపులుగా వీరవిహారం చేస్తూ ప్రజలు ఒంటరిగా బయటికి వెళ్లాలంటేనే భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.. ఇంటి ముందు ఆడుకునే పిల్లలు, ఇంట్లో ఉయ్యాలలో ఉన్న పిల్లలు మరియు చిన్న, పెద్ద తేడా లేకుండా కుక్కల దాడికి గురవుతున్నారు. ఇటీవల వీధి కుక్కల గుంపు దాడిలో పటాన్చెరులో ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది... ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలు తలను పీక్కు తిన్న సంఘటన ... ఉయ్యాలలో ఉన్న నెలల చిన్నారిని ఎత్తుకెళ్లి కొరికేసిన సంఘటనలు ఉన్నాయి. వీధి కుక్కల ఆకలి రక్కసికి చిన్నారులు బలి అవుతున్నా ప్రభుత్వాధికారులు తీసుకోవాల్సిన చర్యల్లో మాత్రం విఫలమవుతున్నారు...

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: