Telugu Rekha Media - రాజకీయం / హైదరాబాద్ : శాసనసభ మాజీ స్పీకర్, బాన్సువాడ బీఆరెస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు.
Admin
Telugu Rekha Media