Wednesday, 29 July 2026 01:05:17 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

మెట్రో సాధనే మొదటి ప్రధాన్యత...

-- ఎంపి రఘునందన్ రావు.

Date : 18 June 2024 04:10 PM

Telugu Rekha Media - రాజకీయం / సికింద్రాబాద్ : ఎంపీ అంటే మెట్రో పక్కా చేస్తా అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ఏ నమ్మకంతొనైతే ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో పార్లమెంట్ కు పంపించారో ఆ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మెట్రో సాధనే మొదటి ప్రాధాన్యత గా తీసుకొవడం జరిగిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పష్టత చేశారు... బేగంపేట లోని మెట్రో రైల్ భవన్ కు ఎంపీ రఘు నందన్ చేరుకొని మెట్రో ఎండీ రెడ్డిని కలసి మెట్రో రైల్ మియాపూర్ నుండి పటాన్ చెరు వరకు, పటాన్ చెరు నుండి సంగారెడ్డి వరకు పొడిగింపు పనులను వెంటనే చేపట్టాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా, అదే పటాన్ చెరు, సంగారెడ్డి ప్రజలకు లాభం చేకూరే మెట్రో రైల్ లైన్ పొడిగింపు కోసం పని చేస్తానని హామీనివ్వడం జరిగిందని అదే విధంగా ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందే బీజేపీ ఆద్వర్యంలో సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. మెట్రో లైన్ పొడిగింపు కోసం ప్రతి నెల అధికారులతో టచ్ లో ఉంటానని వెల్లడించారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: