Telugu Rekha Media - రాజకీయం / హైదరాబాద్ : భవిష్యత్తులో తెలంగాణలో కూడా టీడీపీనే అధికారంలోకి వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. టీటీడీపీ ముఖ్యనాయకుల సమావేశంలో అయనమాట్లాడారు. ప్రతి నెల రెండవ శనివారం..ఆదివారం తెలంగాణకు చంద్రబాబు రానున్నారు. పార్టీ నిర్మాణం పైనే దృష్టి త్వరలో గ్రామస్తాయినుండి పార్టీ నిర్మాణం వుంటుంది. 15 రోజుల్లో తెలంగాణలో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. యువకులకు,బీసీలకు పెద్దపీట.. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ తరువాతనే టీటీడీపీ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది.
Reporter
Telugu Rekha Media