Saturday, 13 June 2026 07:06:43 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

మంత్రి సీతక్క వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.., అంగన్వాడీలకు ప్రయోజనం చేకూర్చింది కేసీఆర్...

Date : 17 July 2024 06:42 PM

Telugu Rekha Media - రాజకీయం / హన్మకొండ : కేసీఆర్ పై ఏదో ఒకటి ఆపాదించాలనే కుట్రకోణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కనిపిస్తుంది.. ప్రభుత్వం వెసే కమీషన్ లు కక్షసాధింపుల కోసమే., సుప్రీంకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి కి చెంపపెట్టు..!! మంత్రి సీతక్క వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.., అంగన్వాడీలకు ప్రయోజనం చేకూర్చింది కేసీఆర్.. సంబరాలు చేసుకునే ముందు రైతులందరికీ సహాయం అందేలా చూడండి.., ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు కాదు.., ఆయనకు రైతుల అవసరాలు, బాదలు తెలియవు.. ముఖ్యమంత్రి, మంత్రులు రైతుబందు ఇవ్వాలనే విషయాన్ని మరిచిపోయారు..! ఎప్పుడు జమచేస్తారో సమాధానం చెప్పాలి. రుణమాఫీ నయినా సక్రమంగా అందేలా చూడండి.., అడ్డగోలు హామీలు ఇచ్చి.., అధికారంలోకి రాగానే రైతులకు అన్యాయం చేయాలని చూస్తే బిఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు.. -మాజీమంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :