Wednesday, 15 April 2026 03:45:54 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

అసెంబ్లీకి కెసిఆర్ రావాలని కోరుకుంటున్నా...

-- అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.

Date : 19 July 2024 10:04 PM

Telugu Rekha Media - రాజకీయం / హైదరాబాద్ : త్వరలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నెల 23 నుంచి అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానున్నది. ఈ సారైనా కెసిఆర్ ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి హాజరవుతారా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపధ్యంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన ‘‘ అసెంబ్లీకి కెసిఆర్ రావాలని తాను కోరుకుంటున్నానని, తెలంగాణను 10 ఏళ్లు పాలించిన కెసిఆర్ కు మంచి రాజకీయ అనుభవం ఉందని, ఆయన వస్తే నేను సంతోషిస్తాను. కెసిఆర్ సభకు వచ్చి ఏవైనా సూచనలు చేస్తే స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఎం రేవంత్ రెడ్డి కూడా ఎన్నోసార్లు అన్నారు. తాను కూడా మనస్ఫూర్తిగా ఆయన సభకు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.‘‘బిఆర్ఎస్ లో కెసిఆర్ తర్వాత హరీశ్ రావు కీలక నేత, హరీశ్ రావుకు చాలా అనుభవం ఉంది. రాజకీయంగా చాలా విషయాలు తెలిసిన వ్యక్తి, ఆయన కోరిన వెంటనే అపాయింట్ మెంట్ ఇచ్చాను. అపాయింట్ మెంట్ బిజెపికి ఇవ్వలేదన్నదానిని నేను ఖండిస్తున్నాను. కెటిఆర్ స్నేహితుడే అయినా స్పీకర్ కు మిత్రుడికి సంబంధం లేదు. పార్టీ ఫిరాయింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాననేది రాబేయే రోజుల్లో తెలుస్తుంది’’ అని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :