Saturday, 13 June 2026 06:59:27 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

హరీష్ రావు కేటీఆర్ లకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ...

-- మీరు వదిలిన అస్తవ్యస్థ ఆర్థిక వ్యవస్థ ను సెట్ చేస్తున్నాం...

Date : 18 June 2024 12:53 PM

Telugu Rekha Media - రాజకీయం / హైదరాబాద్ : మేము చెప్పిన ప్రతీ మాట కు కట్టుబడి ఉన్నాం. చంద్రబాబు ను ఉదాహరణ గా తీసుకున్నారంటే అంటే హరీష్ రావు పరిస్థితి అర్థం అవుతుంది. తెలంగాణ ప్రజల ఆలోచన లను అమలు చేస్తాం. ఏపీ ఆలోచనలు కాదు. 12 ఏళ్ల తర్వాత గ్రూప్ -1 పరీక్ష మేమే నిర్వహించాం. త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. మూడు నెలలు పరిపాలన చేయగానే. ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇప్పుడే కోడ్ ముగిసింది. హామీలు అమలు చేస్తాం. ఆశ వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హరీష్ కు లేదు. వాళ్ల హయాంలో గుర్రాల తో ఆశ వర్కర్స్ ను తొక్కించారు.పెద్దపల్లి లో జరిగిన ఘటన పై విచారణ జరుగుతుంది. ఘటన జరగడం దురదృష్టకరం. శాంతి భద్రత విషయంలో మా ప్రభుత్వం సీరియస్ గా ఉంది. మతఘర్షణ ల విషయం లో సీరియస్ గా ఉన్నాం. వెనక ఎవరి హస్తం ఉన్న ఉక్కు పాదం తో అణిచివేస్తాం.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :