Telugu Rekha Media - క్రైమ్ వార్తలు / మెదక్ : టేక్మాల్ (మం) షాబాద్ తండాలో భూ వివాదంలో ఇరువర్గాల ఘర్షణ చేలరేగింది. కర్రలు, గొడ్డళ్లతో ఇద్దరు మహిళలపై ప్రత్యర్థులు దాడి చేసారు. దాడిలో ఓ మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను .ఆస్పత్రికి తరలించారు. బాధితులు మెదక్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసారు. కాంగ్రెస్ నేతల అండతోనే దాడులు జరుగుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు.
Reporter
Telugu Rekha Media