Wednesday, 29 July 2026 02:58:09 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

దొంగ నోట్ల మఠా గుట్టు రట్టు...

Date : 05 August 2024 11:48 AM

Telugu Rekha Media - క్రైమ్ వార్తలు / పొట్టి శ్రీరాములు ఏలూరు : ఏలూరు పట్టణ త్రీటౌన్ పోలీస్ వారు నెట్ వర్క్ చేసి, తక్కువ మొత్తం లో అమౌంట్ తీసుకొని ఎక్కువ మొత్తం లో డబ్బులు ఇస్తామని చెప్పి దొంగనోట్లు ముద్రించేముఠాను టను అరెస్ట్ చేశారు. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరికి డబ్బులు ఊరికే రావు అది అందరూ గమనించాలని ఏలూరు ఎస్పీ కోమ్మి ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. మీకు 40 లక్షలు 30 లక్షలు ఇస్తామని చెప్పి మాకు మూడు లక్షలు ఇస్తే చాలు అని ఆశ చూపించి దొంగ నోట్ల వ్యాపారం చేసే ముఠాను పట్టుకున్నారు. సుమారుగా 40 లక్షల రూపాయల విలువైన దొంగనోట్లను వారి నుండి స్వాధీనం చేసుకున్నారు. దొంగనోట్లు ముద్రనలో ఇంకొక వ్యక్తి ఉన్నారని త్వరలో అతనిని కూడా పట్టుకుంటాం. ప్రజలందరూ ఇటువంటి అపోహలకు గురికావద్దు. డబ్బులు ఎవరైనా ఊరికినే ఇస్తామని చెప్పినా, ఎక్కువ మొత్తంగా ఆశ చూపిన వెంటనే మా పోలీసులకు తెలియజేయలని ఏలూరు జిల్లా ఎస్పీ తెలిపారు...

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: