Telugu Rekha Media - క్రైమ్ వార్తలు / హైదరాబాద్ : నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల యువకుడు ప్రాణాలు బలిగుంది రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘటన చోటు చేసుకుంది. స్విఫ్ట్ డిజైర్ కారు లో మీదిపట్నం కు చెందిన చరణ్ ఓ యూనివర్సిటీలో బీబీఏ చదువుతున్నాడు. గత రాత్రి కారులో బయలుదేరిన చరణ్ నగరమంతా పలుచోట్ల తిరిగి తెల్లవారుజామున ఇంటికి వెళ్లే క్రమంలో ఘటన చోటు చేసుకుంది. నంది హిల్స్ నుండి అతివేగంగా వచ్చి మల్కంచెరువు వద్ద ఉన్న ఫ్లై ఓవర్ ఢీకొనడంతో చరణ్ మృతి చెందాడు. రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
Reporter
Telugu Rekha Media