Telugu Rekha Media - క్రైమ్ వార్తలు / హన్మకొండ : హనుమకొండలోని నక్కలగుట్ట ఎస్బిఐ బ్యాంకు ప్రాంతంలో రూ 6వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ కి పట్టుబడ్డాడు. పాలకుర్తి మండలం గుడికుంటతండా గ్రామ మాజీ ఎంపీటీసీ భానోత్ యాకు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో వారి ట్రాప్ లో బడ్డ ఇరిగేషన్ ఏఈ గోపాల్. గతంలో చేసిన వర్కులకు రూ 10వేలు డిమాండ్ చేసిన ఇరిగేషన్ ఏఈ గోపాల్ గుడికుంట తండా గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
Reporter
Telugu Rekha Media