Wednesday, 15 April 2026 03:47:36 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

తెలంగాణకు కొత్త రైలు మార్గం... మోడీ సంకల్పానికి సాక్ష్యం...

-- బండి సంజయ్..

Date : 11 August 2024 10:56 AM

Telugu Rekha Media - జిల్లా వార్తలు / : తెలంగాణ మీదుగా కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ నిర్ణయం రైల్వే నెట్ వర్క్ ను పటిష్టం చేసే విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పానికి సాక్ష్యం అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఎనిమిది కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులకు నిన్న ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన సెంట్రల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంపై శనివారం బండి సంజయ్ మాట్లాడుతూ . రూ. 24,657 కోట్ల అంచనా వ్యయంతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, బిహార్, పశ్చిమబెంగాల్ లో ఈ కొత్త రైలు మార్గాలు ఏర్పాటు చేయనున్నారని అందులో భాగంగా ఒడిశా లోని మల్కాన్ గిరి నుంచి భద్రాచలం మీదిగా పాండురంగాపురం వరకు రూ. 4,109 కోట్లతో 200.60 కిలోమీట్ల పొడువైన కొత్త లైన్ నిర్మించబోతున్నారని పేర్కొన్నారు. ఈ లైన్ పూర్తయి అందుబాటులోకి వస్తే ఏపీ, తెలంగాణ నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే అనుసంధానం పెరగనున్నదని స్పష్టం చేశారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :