Telugu Rekha Media - జిల్లా వార్తలు / సంగారెడ్డి : సంగారెడ్డి పాత బస్టాండ్ లో 15 కోట్ల రూపాయలతో కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని కోరుతూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వినతిపత్రాన్ని అందజేసారు.
Reporter
Telugu Rekha Media