Wednesday, 29 July 2026 03:13:11 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

యువతకు పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పించడమే నా లక్ష్యం..

-- కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ.

Date : 18 June 2024 04:33 PM

Telugu Rekha Media - జాతీయం / : న్యూ ఢిల్లీ, (తెలుగురేఖ న్యూస్) : భూపతిరాజు శ్రీనివాస వర్మ ఉక్కు,భారీ పరిశ్రమల శాఖ మంత్రి గా పదవీ స్వీకారం చేసారు. తరువాత అయన మీడియా తో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాపై ఉంచిన భాద్యతలు ను వమ్ము కాకుండా నిర్వర్తిస్తాను. నేను ఈ స్థాయికి రావడానికి జాతీయ, రాష్ట్ర నేతలు చాలా మంది సహకరించారు . 35 సం.ల పార్టీ లో ఇస్తాయికి తీసుకునిరావడం తో, కేంద్ర మంత్రి స్థాయికి తీసుకుని వచ్చిన నాయకులకు ధన్యవాదాలు. రెండు శాఖ లకు నేను మంత్రిని ఈరెండు శాఖలకు మంచి పేరు తీసుకుని వస్తాను. ప్రభుత్వ పాలసిలకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయి. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రధానమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ముందుకు తీసుకుని వెళ్తాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తో సమావేశం అయి అభివృద్ధి కి కృషి చేస్తా. రాష్ట్రం నుండి వెనక్కు వెళ్లిన పరిశ్రమలు తీసుకుని వస్తాను. పరిశ్రమలకు భూమూల కేటియింపుకు చర్యలు, ఉపాధి అవకాశాలు పెంచుతాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, సిఎం రమేష్, మంత్రి కింజరాపు రామ్మోహన్, మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ర తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లతో చర్చించి రాష్ట్ర అభివృద్ధి లో కీలక పాత్ర వహిస్తాను. ఎమ్మెల్యేల సహకారం తో నరసాపురం పార్లమెంట్ అభివృద్ధి కి కృషి చేస్తా. వైజాగ్ స్టీల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం విధానపరంగా నిర్ణయం. చంద్రబాబు, పవన్ ఎన్డీయే కూటమి అధికారంలోఉన్నాం, వారితో సమావేశం అనంతరం విశాఖ ఉక్కు పై వివరాలు ప్రకటిస్తాం. యువతకు పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పించడమే నా లక్ష్యమని అన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: