Telugu Rekha Media - జాతీయం / : న్యూఢిల్లీ, (తెలుగు రేఖ న్యూస్) : యోగా అనేది ప్రాచీన విద్యనే కాదు. విజ్ఞానం కూడా అని ప్రధాని మోదీ అన్నారు. యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో యోగ డేలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. యోగ కు జమ్మూకశ్మీర్ నిలయం. ప్రపంచంలో యోగ అనేది ఇప్పుడొక కొత్త ట్రెండ్. యోగ గురించి తెలుసుకునేందుకు ఇండియాకు వస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది అని తెలిపారు. యోగా విద్యనే కాదు విజ్ఞానం కూడా మోదీ.. యోగా అనేది ప్రాచీన విద్యనే కాదు. విజ్ఞానం కూడా అని ప్రధాని మోదీ అన్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో యోగా డేలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. యోగాకు జమ్మూకశ్మీర్ నిలయం. ప్రపంచంలో యోగా అనేది ఇప్పుడొక కొత్త ట్రెండ్. యోగా గురించి తెలుసుకునేందుకు ఇండియాకు వస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది అని తెలిపారు.
Reporter
Telugu Rekha Media