Telugu Rekha Media - జాతీయం / : న్యూఢిల్లీ ((తెలుగు రేఖ న్యూస్) :) అమర్నాథ్ పుణ్యక్షేత్ర వార్షిక యాత్ర శనివారం ప్రారంభం అయింది. 52 రోజులపాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 19తో ముగుస్తుంది. తొలి విడతలో భాగంగా 4,603 మంది యాత్రికులు కశ్మీర్కు చేరుకున్నారు. వారంతా జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంపు నుంచి పయనమయ్యారు. ఇటీవల జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సాయుధ బలగాలతోపాటు సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
Admin
Telugu Rekha Media