Wednesday, 15 April 2026 03:40:28 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ప్రధాని మోఢీతో సిఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ...

Date : 04 July 2024 10:13 PM

Telugu Rekha Media - జాతీయం / : న్యూడిల్లీ (తెలుగు రేఖ న్యూస్) :రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ అంశాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులను కలిశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. గురువారం ఢిల్లీలో ప్రధాని మోఢీతో సిఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడిన సిఎం.. రాష్ట్ర అభివృద్ధికి సహకిరించాలని కోరినట్లు చెప్పారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు ఉంటాయన్నారు.రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలనే ఆలోచనతోనే ప్రధాని, కేంద్రమంత్రులను కలిశామన్నారు. వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న అంశాలను పరిష్కనరించాలని వినతిపత్రాలు ఇచ్చామని చెప్పారు. ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. విభజన హామీల పరిష్కారించాలని కేంద్ర హోంశాఖ చొరవ తీసుకోవాలని కోరినట్లు సిఎం రేవంత్ తెలిపారు.అనంతరం మాట్లాడిన డిప్యూటీ సిఎం భట్టి.. తెలంగాణకు ఐఐఎం ఇవ్వాలని, ఐటీఆర్‌ ప్రాజెక్టును పునరుద్ధరించాలని ప్రధాని మోడీని కోరామన్నారు. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి సహకరించాలని కోరినట్లు తెలిపారు. గోదావరి పరిసరాల్లోని బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని, వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులను కేటాయించాలని కోరామని ఆయన చెప్పారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :