Saturday, 13 June 2026 07:59:06 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

మంచికి మారుపేరు సేవకు ప్రతిరూపం...

-- సహాయానికి నిలువుటద్దం వసుంధరవిజ్ఞానికవికాస్, -- మండలివారి అవార్డు అందుకున్న కోట కుమార్

Date : 29 June 2024 05:17 PM

Telugu Rekha Media - జాతీయం / : సాధారణనిరుపేదకుటుంబంలో పుట్టి కష్టపడి ఉన్నత చదువులు చదువుకొని కష్టాన్ని నమ్ముకుని అంచలంచలుగా పైకి ఎదిగి రాష్ట్ర,జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో తమ వ్యాపారరంగాన్ని తీసుకపోతున్న యువకుడు, మంచికి మారుపేరు సేవకు ప్రతిరూపం నిరుపేదలకు నిరాశ్రాయులకు నిరంతరం సహాయం చేయడంతో పాటు వారికి అండగాఉంటున్న వ్యాపారవేత్త కోట కుమార్, వాసుందర విజ్ఞానికా వికాస మండలి వార్షికోత్సవాల సందర్భంగా వివిధ రంగాల సేవలందిస్తున్న తరుణంలో కోట కుమార్.కి వ్యాపారంగ పరంగా అవార్డు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగాకోటకుమార్. మాట్లాడుతూవసుంధర విజ్ఞానిక వికాసమండలి సమస్త సమాజంలోతమకంటూ ప్రత్యేక పేరు చాటుకున్నదని నేడు హైదరాబాదులోరవీంద్ర భారతిలోవివిధ రంగాల విద్యా వైద్య వ్యాపారంసామాజిక రంగంలోఇతర రంగాలలో సమాజానికి పాటుపడుతున్న వారిని ఎంపిక చేసి అవార్డులు ప్రకటించడం శుభ పరిణామం అని ఇందులో భాగంగా వ్యాపార రంగం సంబంధించి నాకు అవార్డు ఇవ్వడం శుభ పరిణామం అని వసుంధర విజ్ఞాన వికాస మండల కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేకే గ్రూప్ మరియు అక్షరా గ్రూప్ వారికి అన్ని రకాలుగా అండగా ఉంటుందని అన్నారు. ఎవరు ఏ రంగంలో ఉన్న సమాజానికి మన వంతు సహాయం నిరంతరం కొనసాగించాలని ఎంతోమంది నిరుపేదలు నిరాశ్రయులు మనకు కంటికి కనపడుతూనే ఉంటారని కావున మన వంతు బాధ్యత సమాజంలో అట్టడుగు ఉన్నటువంటి నిరుపేదలకు అనాధలకు నిరాశ్రయులకు అభాగ్యులకు అందరికీ సహాయం అందించే విధంగా ఉండాలని అన్నారు. కేకే గ్రూప్స్ మరియు అక్షర గ్రూప్ నిరుపేదలు ఎక్కడ ఉంటే అక్కడ మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు అనాధ పిల్లలకు చదువుబట్టలువారికి కావలసిన సౌకర్యాలు అన్నీ కూడా మరియు ఎవరైనా నిరుపేద ఆడపిల్లలు ఉన్న వారికి పెళ్లిళ్లు చేయడం అదేవిధంగా దురదృష్టశాత్తు వల్ల ఎవరైనా మృతి చెందితే వారికి అన్ని రకాల అంత్యక్రియలు నిర్వహించడంతోపాటు మన వంతు సహకారాలు నిరంతరం కేకే గ్రూప్స్ మరియు అక్షర గ్రూప్ సభ్యులు ముందు వరుసలో ఉంటారని పేర్కొన్నారు.రవీంద్రభారతిలో వసుంధర విజ్ఞాన వికాసం మండలి ద్వారా వ్యాపార రంగంలో అవార్డు అందుకున్న కోట కుమార్.కి గోదావరిఖనిలో ఉన్నటువంటి వివిధ వర్గాల ప్రజలు విద్యార్థి యువజన స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులుశుభాకాంక్షలు తెలుపుతున్నారని మద్దెల దినేష్ పేర్కొన్నారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :