Saturday, 13 June 2026 06:43:38 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...

-- డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ సుజాత

Date : 25 June 2024 09:23 AM

Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : పత్తికొండ పట్టణంలో మండల పరిషత్ కార్యాలయం లో ఎంపీడీవో రామారావు ,ఆధ్వర్యంలో డయోరియా అవగాహన సమావేశం నిర్వహించారు, అనంతరండాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ సుజాత వారు మాట్లాడుతూ ఈ సీజన్ లో ఇంటింటి సర్వే చేసి వాంతులు, విరేచనాలు అయ్యేవారికి ఓఆర్ఎస్ పాకెట్స్ మరియు జింక్ మాత్రలు ఇవ్వాలని, వేడి చేసి చల్లారిన నీటిని త్రాగ వలెనని, శుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలని మరియు దోమలవలన వచ్చే మలేరియా, డెంగ్యూ జ్వరాలు రాకుండా ప్రతి ఒక్కరూ వారానికొకసారి డ్రమ్ములు, తొట్టెలు, బిందెలు శుభ్రముగా కడిగి అరగంట ఆరిన తర్వాత నీరు నింపుకొనవలేనని , ఇంటి పరిసరాలలో టైర్లు, రోళ్లు, కొబ్బరి బోండాలు, ప్లాస్టిక్ వస్తువులు, పాత కూలర్లు,పులకుండీలలో నీరు చేరకుండా చూడాలని,ఎప్పటికప్పుడు డ్రైనేజీలు శుభ్రము చేయాలని, దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని, సాయంత్రము పూట వేపాకు పొగ వేసుకోవాలని ప్రజలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని లైన్ డిపార్ట్మెంట్స్ సహకారముతో చేయాలని వైద్య సిబ్బందికి తెలియచేశారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :