Saturday, 13 June 2026 07:58:49 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

భారీ బందోబస్తు నడుమ మార్కెట్ల వేలం పాటలు....

Date : 24 July 2024 11:29 PM

Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో బుధవారం కమిషనర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో మార్కెట్ల వేలం పాటలను నిర్వహించారు. ఆళ్లగడ్డ డిఎస్పి షేక్ షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముగ్గురు సీఐలు పలువురు ఎస్ఐలు సిబ్బంది తో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. వీక్లీ మార్కెట్ డైలీ మార్కెట్, కబేలా మార్కెట్ తదితర మార్కెట్ల వేలం పాటల ద్వారా మున్సిపాలిటీకి రూ.23 లక్షల 22 వేల ఆదాయం లభించినట్లు కమిషనర్ రమేష్ బాబు తెలిపారు.ప్రశాంత వాతావరణంలో వేలంపాటలు నిర్వహించేందుకు సహకరించిన డి.ఎస్.పి షర్ఫుద్దీన్, పోలీసు అధికారులకు కమిషనర్ రమేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ శబరీష్, జిలాని యేసు రత్నం, బాలస్వామి తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :