Wednesday, 29 July 2026 03:00:39 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ఎన్టీఆర్ భరోసా పించన్ల పంపిణీ సకాలంలో అందజేయాలి...

-- కమిషనర్ ఎన్.మౌర్య.

Date : 02 August 2024 09:33 AM

Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : ఎన్టీఆర్ భరోసా ఫించన్ల పంపిణి సకాలంలో అర్హులకు అందజేయాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్.మౌర్య ఐఏఎస్ సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇందిరానగర్, రాజీవ్ గాంధి కాలనీ, ఎమ్మార్ పల్లె, ఐ.ఎస్.మహాల్, నెహ్రూ నగర్, మరికొన్ని ప్రాంతాల్లో ఫించన్ల పంపిణి జరుగుతున్న ప్రాంతాలను ఉదయం 6 గంటల నుండే కమిషనర్ మౌర్య స్వయంగా పరిశీలించి తగు సూచనలు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా 24వ డివిజన్ ఇందిరానగర్లో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టిడిపి రాష్ట్ర కార్యదర్శి బుల్లెట్ రమణ, బిజేపి నాయకులు వరప్రసాద్ సమక్షంలో జరుగుతున్న ఫించన్ల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ మౌర్య మాట్లాడుతూ ఫించన్లకు ఓకటవ తేది తెల్లవారు జాము నుండే సచివాలయ సిబ్బంది ద్వారా అందరికి అందే ఏర్పాట్లు చేసినట్లు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్.మౌర్య వివరించారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: