Saturday, 13 June 2026 08:03:22 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ప్రారంభించారంతే..!

ఎన్నికల ముందు హడావుడిగా పనులు... పుస్తక ప్రియులకు తప్పని కష్టం...

Date : 12 August 2024 05:24 PM

Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి/శ్రీకాళహస్తి : గత వైకాపా ప్రభుత్వంలో పాలకుల ఆర్భాటపు ప్రారంభోత్సవాలకు ఇదో మచ్చుతునక భవనం ప్రారంభించి ఆరు మాసాలు గడుస్తున్నా నేటికీ అందుబాటులోకి రాకపోవడం గమనార్హం శ్రీకాళహస్తి పట్టణంలో ఏళ్ల తరబడి చాలీచాలని ఇరుకు గదుల్లో అద్దె భవనంలో ప్రథమ శ్రేణి గ్రంథాలయం నిర్వహిస్తూ వచ్చారు సొంత భవన నిర్మాణం కోసం 2014 ఫిబ్రవరిలో అప్పటి ఎమ్మెల్యే బొజ్జల గోపాల కృష్ణారెడ్డి గ్రంథాలయాల సంస్థ చైర్మన్ కన్నయ్య నాయుడు నేతృతంలో పంచాయతీరాజ్ అతిథి గృహం పక్కన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు మై కాపా అధికారంలోకి వచ్చాక ఈ స్థలంపై పలువురు కన్నేశారు దీనిపై కథనాలు రావడంతో ఎట్టకేలకు భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. రూ1.09 కోట్ల భయంతో నిర్మించిన భవనాన్ని ఎన్నికలకు ముందు హడావుడిగా ప్రారంభించారు గ్రంథాలయ మార్పుకు సంబంధించి అధికారులు ఆదేశాలు ఇవ్వలేదు నిర్మాణం పూర్తయిన భవనం అందుబాటులోకి రాకపోవడంతో అవస్థలు తప్పడం లేదని పుస్తక ప్రియులు వాపోతున్నారు..

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :