Saturday, 13 June 2026 06:37:33 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

బాలిక అనుమానస్పద మృతి...

- నిందితుడి కోసం పోలీసుల గాలింపు.

Date : 16 July 2024 12:57 PM

Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / గుంటూరు : చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోనీ కొత్తరెడ్డి పాలెం గ్రామంలోని ప్రభుత్వపాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బాలిక సోమవారం ఉదయం స్కూలుకి వెళ్లి అనారోగ్యంగా ఉందంటూ స్కూల్ నుండి వెళ్లిన బాలిక స్కూల్ టైం గడిచిపోయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో గ్రామంలో తల్లిదండ్రులు, స్థానికులు వెతుకుతుండగా గ్యాస్ గోడౌన్ లో పనిచేసే నాగరాజు ఇంటికి వెళ్లినట్టు తెలియడంతో బాలిక అన్నయ్య అతని ఇంటి కిటికీ నుంచి చూడగా బాలిక నిర్జీవంగా పడి ఉండడం కనిపించింది. దాంతో తలుపులు పగలకొట్టి బాలికను పరిశీలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్టు స్థానికులు, తల్లిదండ్రులు గుర్తించారు. వెంటనే చేబ్రోలు పోలీస్ వారికీ ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని తెనాలి డిఎస్పి రమేష్ సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. నిందితడికి కోసం గాలిస్తున్నారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :