Saturday, 13 June 2026 08:22:48 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ఉజ్జయిని మహంకాళి బోనాలపై మంత్రి పొన్నం సమీక్ష...

Date : 27 June 2024 02:38 PM

Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని నగర ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హజరయ్యారు. జులై 21..22 వ తేదిన సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు, రంగం జరగనున్నాయి. వచ్చే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు మంత్రి ఆదేశించారు. కేవలం ముఖ్యమంత్రి, గవర్నర్, కేంద్ర మంత్రి మినహా కార్లకు లోనికి అనుమతి లేదు. జేమ్స్ స్ట్రీట్ ప్రధాన రోడ్డు వద్దనే వీఐపి ల కార్లు నిలిపి అక్కడి నుండి నడుచుకుంటూ దర్శనానికి రావాలి. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకే ఈ నిర్ణయమని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి మహంకాళి..డిప్యూటీ మేయర్ మోతె శ్రీ లత...నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్..ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ..కార్పొరేటర్స్... చీర సూచిత్ర...కొంతం దీపిక పాల్గొన్నారు...

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :