Wednesday, 15 April 2026 03:00:28 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ఘనంగా మాజీ ప్రధాని పీవీ నర్సింహ రావు 103 వ జయంతి ఉత్సవాలు...

Date : 28 June 2024 10:53 PM

Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : భారత రత్న, మాజీ ప్రధాని పీవీ నర్సింహ రావు 103 వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీవీ మార్గ్ లోని జ్ఞాన్ భూమిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరై పీవీ ని ఘనంగా స్మరించుకున్నారు. జ్ఞాన భూమి ని సందర్శించి పీవీ నర్సింహా రావుకు ఘనంగా నివాళులు అర్పించిన వారిలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి, హై కోర్ట్ జడ్జి NV శ్రవన్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కరే వేణుగోపాల్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, బీసీ కమీషన్ చైర్మన్ కృష్ణ మోహాన్ రావు, పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణి దేవి, కుమారుడు పీవీ ప్రభాకర్ రావు, జీహెచ్ ఎంసీ కమీషనర్ ఆమ్రపాలి కాటా, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ హనుమంత రావు, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, మాజీ మంత్రి కుందూరు జానా రెడ్డి కోదండ రామ్, వీ. హనుమంత రావు, తదితరులు ఉన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :