Saturday, 13 June 2026 08:17:18 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

మత్స్యకారుల మధ్య పంచాయితీలు పెట్టించిన కేసీఆర్...

Date : 26 July 2024 10:16 AM

Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు 'తెలంగాణ ఫిషరీస్ చైర్మన్' 'మెట్టు సాయికుమార్ ' కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం కెసిఆర్ మత్స్యకారుల కుటుంబాలను ఇబ్బందిపెట్టిన విషయం మరిచిపోయారా ? కెసిఆర్ మత్స్యకార కుటుంబాలను రాజకీయం కోణంలోనే చూసి కేవలం ఓటర్లుగానే పరిగణించారు. రాష్ట్రంలోని ప్రతి చెరువు, కుంటలు, గట్ల వద్ద మత్స్యకారుల మధ్య పంచాయతీలు పెట్టించాడని అన్నారు. గత 9 ఏళ్ళలో బిఆర్ఎస్ రాజకీయ కోణం చెప్పలేనిది, చూడలేనిది.. నేడు 'సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మత్స్యకారులను సంక్షేమం, అభివృద్ధిలో ముందజలో ఉండేందుగా అన్ని రకాలుగా ఆడుకుంటాం. అట్టడుగున ఉన్న మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడంలో మా ప్రభుత్వానికి ప్రణాళిక ఉంది. మత్స్యకారుల కుటుంబాలకు మాజీ సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మత్స్యకారులకు స్వర్ణయుగం రానుందని అన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :