Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖా మాత్యులు శ్రీ భట్టి విక్రమార్క ఇచ్చిన విందులో ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో సంప్రదాయకంగా మహాత్మా జ్యోతిరావు పూలే భవన్‌లో ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు డిప్యూటీ సీఎంగారు ఈ 'బడ్జెట్ విందు'ను ఏర్పాటు చేశారు.
Reporter
Telugu Rekha Media