Wednesday, 15 April 2026 03:41:34 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల జాతర... అనంతరం గుడి ప్రాంగణంలో వన మహోత్సవం...

Date : 23 July 2024 06:30 PM

Telugu Rekha Media - తెలంగాణ / జగిత్యాల్ : పట్టణంలోని మాదాపూర్ కాలనీ లోని రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల జాతర శ్రీ రేణుక ఎల్లమ్మ గౌడ సంఘం యూత్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు..ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి బోనం నైవేద్యాన్ని సమర్పించారు . ఈ సందర్భంగా యూత్ నాయకులు అమ్మవారిని దర్శించుకోవడం ప్రత్యేక పూజలు నిర్వహించారు..అనంతరం వన మహోత్సవం సందర్భంగా ఆలయ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ బోనాల జాతరలో సంఘ నాయకులు బలిజ రాజారెడ్డి, ఆదిపెళ్లి మహేష్ గౌడ్, గారి పెళ్లి ప్రసాద్ గౌడ్, పోతుగంటి రాము గౌడ్, సామల వేణుగోపాల్, అండగొని రామ గౌడ్, గోడాల లింగం గౌడ్, బండి శ్రీనివాస్ గౌడ్ , మోతుకూరి శ్రీనివాస్ గౌడ్, మూర్తి, రాజు ,సాయి కృష్ణ భరత్ ,కళ్యాణ్, సంఘ సభ్యులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :