Wednesday, 29 July 2026 04:48:42 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

గుండ్లసింగారం లో ఉచిత వైద్య శిబిరం...

Date : 29 June 2024 05:25 PM

Telugu Rekha Media - తెలంగాణ / హన్మకొండ : హనుమకొండ మండలం 54వ డివిజన్ గుండ్ల సింగారం లోని బాల వికాస సంస్థ & వరంగల్ నగర పాలక సంస్థ యందు శనివారం శ్రీ శరణ్య హాస్పిటల్ హన్మకొండ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరం లో భాగంగా ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి, బీపీ, షుగర్ ఉన్న వారికి స్క్రీనింగ్ చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ట్రామా & జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఎ. రాజేందర్ మరియు జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ & క్రిటికల్ కేర్ ఫిజిషియన్ డాక్టర్ పి. రాజ్ కుమార్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పూర్ణచందర్ లు పాల్గొని వైద్య సేవలు అందించారు.

ఈ సందర్భంగా ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు చేసిన శ్రీ శరణ్య హాస్పిటల్ యాజమాన్యానికి, వైద్యులకు గుండ్లసింగారం ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: