Saturday, 13 June 2026 08:18:19 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

చెరువు మత్తడిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్...

Date : 23 July 2024 11:42 PM

Telugu Rekha Media - తెలంగాణ / జగిత్యాల్ : జిల్లా కేంద్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మోతే చెరువు నిండడంతో మోతే చెరువు నీటి మత్తడిని మంగళవారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. వరద ప్రభావం పై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు సూచించారు. మోతే చెరువు యొక్క మరమ్మత్తులు గవర్నమెంట్ కు మూడు కోట్ల రూపాయలు అవసరమని ప్రతిపాదనలు పంపామని కలెక్టర్ తెలిపారు.. జిల్లాలో 452 మిల్లి మీటర్ల వర్షపాతం సాధారణంగా అయితే 380 శాతం వర్షం అయితే సాధారణంగా కంటే ఎక్కువ పడడం వల్ల వరద ప్రభావం ఉందని అన్నారు.మోతే చెరువుకు సంబంధించి 149 టీఎంసీల తక్కువ,సామర్థ్యం ఉందని ఇప్పటివరకు అయితే ఇబ్బంది ఏమి లేదని అన్నారు. అనంతరం, కండ్ల పెళ్లి చెరువు కూడా పరిశీలించారు. నీటి మట్టం చెరువు యొక్క స్థితిగతులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు మరో 3 రోజుల వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండాలి కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూధన్, మున్సిపల్ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :