Telugu Rekha Media - తెలంగాణ / సిద్ధిపేట : కోహెడ మండలంలోని గ్రామాల 105 షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలబ్ధిదారులకు చెక్కులను కోహడ మండల ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తడుకలరాజిరెడ్డి, కోహెడ మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు జాగిరి కుమారస్వామి, ఎంపీటీసీల ఫోరం ఉపాధ్యక్షులు కోనే శేఖర్ ,పూల విజయ ,వేముల శ్రీనివాస్, నిర్మల,మల్లవ్వ. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య ఆర్ఐ హరీష్ ,లబ్ధిదారులు. తదితరులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media