Telugu Rekha Media - తెలంగాణ / ఆదిలాబాద్ : కుమ్రంబీమ్ జిల్లా చింతలమానే పల్లి మండలం లోని దిందా గ్రామం జలదిగ్బందంలో వుండిపోయింది. ఐదు రోజులుగా జలదిగ్బందంలో దిందా వుంది. వాగు ఉప్పోంగి ప్రవాహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బయటకు వెళ్లడానికి పడవను ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కలెక్టర్ కు లేఖ రాసారు. ఆసుపత్రి వెళ్లుదామంటే వెళ్లలేకపోతున్నామని ప్రజల అవేదనవ్యక్తం చేసారు. పడవ వసతి కల్పించాలని కోరుతున్నారు.
Reporter
Telugu Rekha Media