Saturday, 13 June 2026 07:07:29 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ఘనంగా ఆషాడ మాసం బోనాలు...

-- మంత్రి పొన్నం ప్రభాకర్.

Date : 22 July 2024 11:42 PM

Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : జులై 7 న గోల్కొండ అమ్మవారికి బోనం సమర్పించిన నుండి మొదలుకొని బల్కంపేట అమ్మవారి కళ్యాణం ఉజ్జయిని మహంకాళి బోనాలు రంగం, అంబారీ కార్యక్రమాలతో పాటు 28 వ లాల్ దర్వాజా బోనాలతో పాటు ఆగస్టు 4 గా ఆషాఢ మాస బోనాలు ముగుస్తాయి.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అధికార యంత్రాంగం అంత చాలా శ్రమపడి ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసింది..ఈ సందర్భంగా ఏర్పాట్లలో భాగస్వామ్యం అయినా ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అభినందనలు, ధన్యవాదాలు తెలుపతున్నా.ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన రాష్ట్ర ప్రజలు బోనాల కార్యక్రమాలకు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి ఈ కార్యక్రమాలు విజయవంతం చేయడానికి జంట నగరాల ప్రజలు సహకారం కావాలని కోరినం. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అందరూ ప్రజలు అన్ని రకాలుగా సహకరించారు. వారికి ధన్యవాదాలు.ప్రతి కార్యక్రమం ఎక్కడ ఇబ్బందులు లేకుండా ముందస్తుగా రివ్యూలు ఏర్పాటు చేసి నిధుల పెంపు ప్రతిగుడికి అదనంగా నిధులు ఇచ్చి ఏ ఒక్క దేవాలయం కి పెండింగ్ లేకుండా ఉత్సవాలకు ముందే చెక్కుల పంపిణీ చేయడం జరిగింది.ఆర్ అండ్ బి, పోలీస్ రెవెన్యూ దేవాదాయ శాఖ, మెట్రో వాటర్ వర్క్స్ జిహెచ్ఎంసి జిల్లా అధికార యంత్రాంగం అందరూ భాగస్వాములై పని చేశారు. రంగంలో భవిష్య వాణి చెప్పినట్లు రాబోయే కాలంలో అమ్మవారి ఆశీర్వాదంతో ప్రకృతి సహకరించి వర్షాలు సమృద్ధిగా పడి, పాడి పంటలతో రాష్ట్రమంతా బాగుంటుందని అమ్మవారి ఆశీర్వదించారు.ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలంటే ఔషధాలు కలిపిన ఆహారం ఉత్పత్తి చేయడం వాడడం ఆరోగ్యం బాగుండాలంటే ప్రకృతి పరమైన వాటితో ముందుకు పోవాలి.అమ్మవారి బోనాలు విజయవంతంగా జరిగాయి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అందరికీ ధన్యవాదాలు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :