Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : ఆగస్టు 9 న పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాసతీర్మానం జరగనుంది. ఇప్పటికే మేయర్ పై అవిశ్వాస తీర్మాన నోటిస్ లను మేడ్చల్ కలెక్టర్ గౌతమ్ కు కార్పొరేటర్లు అందించారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 26 మంది కార్పొరేటర్లు వుండగా వారిలో కాంగ్రెస్ 21 , బీఆర్ఎస్ 5 మంది.
Reporter
Telugu Rekha Media