Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆ మహానేతకు ఘన నివాళులు అర్పించారు. ఈ సంధర్భంగా ముఖ్యమంత్రిగా ఆ మహానాయకుడు అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆయనను పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిపిందని సిఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు.
Reporter
Telugu Rekha Media