Saturday, 13 June 2026 08:18:03 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

మార్కెట్లో నాణ్యత కు బ్రాండ్ గా విజయ ఆయిల్ ను నిలపాలి...

Date : 17 July 2024 08:38 PM

Telugu Rekha Media - తెలంగాణ / హన్మకొండ : ధర్మసాగర్ జులై 17 ఏకశిలా న్యూస్, తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి -రాష్ట్ర ఆయిల్‌ ఫెడ్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న విజయ ఆయిల్ ప్యాకింగ్ స్టేషన్ పనులను వేగవంతం చేయాలని,ఆయిల్, ప్యాకింగ్ సెక్షన్ నాణ్యత పెంచాలని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా అరంఘడ్ లోని విజయ ఆయిల్ ప్యాకింగ్ స్టేషన్ ను ఆయిల్ ఫెడ్ అధికారులతో కలిసి ఆయన ఈ రోజు పరిశీలించారు. మార్కెట్లోనాణ్యతకు మారుపేరుగా సన్ ప్లవర్, ఫాం ఆయిల్ ను విజయ ఆయిల్ ను బ్రాండెడ్ గా వుండేలా చేయాలని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆకాంక్షించారు. అవసరమైన అత్యాధునిక టెక్నాలజీ, అన్ని వసతులను కూడా కార్పోరేషన్ తరఫుకు అందిస్తామన్నారు.ధర తక్కువ అని కల్తీ నూనేలు కోని ఆరోగ్యాలను పాడు చేసుకోవద్దని ప్రజలకు సూచించారు. ప్రతి ఒంటింట్లో ఆరోగ్య లక్ష్మీ అయిన విజయ నూనె ను వుండేలా కార్పోరేషన్ చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే ఆయిల్‌ బదులు ఇక్కడే రైతులను ప్రొత్సహించి ఆయిల్ ఫాం,నూనె గింజల సాగుకు ప్రభుత్వాలు ప్రాధాన్యత పెట్టుకున్నందున ప్రతి విభాగం మేరుగైన సేవాలు. నాణ్యత పాటించినపుడే అంతర్జాతీయ మార్కెట్ పోటిలో నిలబడగలమన్నారు. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే ఆయిల్‌పై కేంద్రం సెస్ విధిస్తే మన రైతుల ఆయిల్ పామ్‌కు ధర పెరిగి లాభం చేకూరుతుందన్నారు. ఈ దిశగా కేంద్రం పై ఇక్కడి బీజేపీ ఎంపీలు ఒత్తిడి తేవాలన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :