Thursday, 09 April 2026 05:36:43 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ప్రజలందరూ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొవాలి...

-- మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి.

Date : 06 July 2024 12:44 PM

Telugu Rekha Media - తెలంగాణ / పెద్దపల్లి : ప్రజలందరూ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు గర్ల్స్ హై స్కూల్ ఏరియా, మందాట, 10వ వార్డు పద్మశాలి వీధి, 12 వ వార్డు సివిల్ హాస్పిటల్ ఏరియా, 13వ వార్డు నది వీధి, పెంజరు కట్ట వార్డులలో మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీపతి బాణయ్య తో కలిసి ఫ్రై డే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి నీరు నిల్వ ఉన్న కూలర్స్, కూండీలు, మొదలగు వాటిలో నీరును తొలగించారు. అవసరమగు ప్రదేశాలలో అయిల్ బాల్స్ మరియు బ్లీచింగ్ పౌడర్ మున్సిపల్ సిబ్బందిచే చల్లించారు. ఈ నిల్వ నీరు వల్ల కలిగే ప్రమాదాలు చెప్పి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సౌకర్యాలు కల్పించడమే మా ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మంథని మున్సిపాలిటీలోని 13 వార్డులలో కౌన్సిలర్లు, మెప్మా అర్పిస్, ఆశా వర్కర్స్, అంగన్వాడి టీచర్స్ లతో ఫ్రై డే కార్యక్రమాన్ని వార్డు ఆఫీసర్స్ నిర్వహించారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :