Saturday, 13 June 2026 07:07:29 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

హన్మకొండకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, వరంగల్, హనుమకొండ జిల్లాల అడ్మినిస్ట్రేటీవ్ న్యాయమూర్తి జస్టిస్ మౌషిమి భట్టాచార్య...

Date : 20 July 2024 11:32 PM

Telugu Rekha Media - తెలంగాణ / ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, వరంగల్, హనుమకొండ జిల్లాల అడ్మినిస్ట్రేటీవ్ న్యాయమూర్తి జస్టిస్ మౌషిమి భట్టాచార్య హనుమకొండలో జరుగుతున్న వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయాధికారుల సమావేశంలో పాల్గొనేందుకు శనివారం వచ్చారు. హనుమకొండ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద హనుమకొండ, వరంగల్ జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ రమేష్ బాబు, జస్టిస్ నిర్మలా గీతాంబ, హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, తదితరులు పుష్పగుచ్చాలు, మొక్కలను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి, వరంగల్, హనుమకొండ అడ్మినిస్ట్రేటీవ్ జడ్జి జస్టిస్ మౌషిమి భట్టాచార్య కు అందించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు జీవన్ గౌడ్, రమేష్ బాబు, న్యాయాధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :