Thursday, 30 July 2026 06:38:40 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

విధ్యార్దులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణి...

Date : 18 July 2024 10:45 PM

Telugu Rekha Media - తెలంగాణ / వరంగల్ : ప్రభుత్వ ఉన్నత పాఠశాల గిర్మాజిపేట కొత్తవాడ ఆటోనగర్ నందు శ్రీమతి నాగమణి హెచ్ఎం అధ్యక్షతన స్కూల్ బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మట్టేవాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ తుమ్మ గోపి విచ్చేసి, పాఠశాలలోని 8 మరియు 9వ తరగతి చదువుతున్న 115 మంది విద్యార్థిని విద్యార్థులకు తన చేతుల మీదుగా స్కూల్ బ్యాగ్స్ మరియు పదవ తరగతి చదువుతున్న 43 మంది విద్యార్థిని విద్యార్థులకు స్టడీ మెటీరియల్ కొరకు 4 వేల రూపాయలు నగదును అందజేశారు. ఈ సంధర్బంగా విద్యార్థులను ఉద్దేశించి సిఐ గోపి మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి పౌరులుగా వెలుగొందాలంటే విద్య ఒక సాధన దాని కొరకు విద్యార్థులందరూ ఇష్టపడి చదివి మంచి ఫలితాలను సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువచ్చి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. అదేవిధంగా భవిష్యత్తులో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అవసరాల దృష్ట్యా నా శక్తి మేరకు సహాయ సహకారాలను అందించగలనని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ భూపాల్ బుచ్చి రెడ్డి, దుర్గం రవి, అప్సర్, సరోజినీ దేవి, శకుంతల దేవి, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: