Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివ గంగా కాలనీలో నర్సమ్మ అనే మహిళ హత్యకు గురయింది. ఇంటి పక్కనే ఉంటున్న సరోజీని అనే మహిళకు నరసమ్మ 20 వేల అప్పు ఇచ్చింది ఆ డబ్బులు తిరిగి ఇవ్వమనడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆవేశంలో పక్కనే ఉన్న స్తుతే తో నర్సమ్మ ముఖంపై సరోజినీ చితకబాదింది. దాంతో నర్సమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. నిందితురాలిని పోలిసులు అదుపులో తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Reporter
Telugu Rekha Media