Telugu Rekha Media - తెలంగాణ / వరంగల్ : ప్రపంచంలోనే కాలుష్య రహిత సరస్సులో పేరు ప్రఖ్యాతలు భావించిన పాకాల సరస్సులోకి గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాకాల సరస్సులోకి నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఆదివారం నాటికి 22 ఫీట్లకు నీటిమట్టం చేరినట్లు ఐ వి డి ఈ రమేష్ తెలిపారు సరస్సులోకి నీరు చేరడంతో ఆయకట్టు రైతులు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరి నాట్ల పనులు ముమ్మరం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.
Reporter
Telugu Rekha Media