Telugu Rekha Media - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు గర్భిణీకి ఆపరేషన్ నిర్వహించి డెలివరీ చేసారు. టభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలపడంతో తెల్లం వెంకట్రావు వెంటనే స్పందించారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో గత కొద్ది రోజులుగా గైనకాలజిస్టుల కొరతతో గర్భిణీలు ఇబ్బంది పడుతున్నారు.
Reporter
Telugu Rekha Media